రెండేళ్ల బుడతడికి సచిన్‌ ఫిదా | Master Blaster Sachin encourages 2 year old cricketer | Sakshi
Sakshi News home page

రెండేళ్ల బుడతడికి సచిన్‌ ఫిదా

Jul 1 2018 1:41 PM | Updated on Mar 21 2024 5:19 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం సచిన్‌ టెండూల్కర్‌ సొంతం. టెస్టులో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో  తనకంటూ ప్రత్యేకం స్థానం సంపాదించుకున్న క్రికెటర్‌. మొత్తంగా చూస్తే ప్రపంచ క్రికెట్‌లో ఒక శకాన్ని తన  పేరిట లిఖించుకున్న క్రికెటర్‌. ఇప్పుడు అదే సచిన్‌.. రెండేళ్ల బుడతడి ఆటకు ఫిదా అయిపోయాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement