అప్పుడు వార్నర్‌, డికాక్‌.. ఇప్పుడు స్మిత్‌, రబడ! | Kagiso Rabada Gives Steve Smith Send | Sakshi
Sakshi News home page

Mar 10 2018 12:24 PM | Updated on Mar 22 2024 10:48 AM

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌ తారస్థాయికి చేరింది. తొలి టెస్టులో వార్నర్‌, డికాక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా రెండో టెస్టులో కగిసో రబడా-స్మిత్‌ మధ్య గొడవ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement