రనౌట్‌‌తో ధోని అరంగ్రేటం! | December 23 MS Dhoni arrived on the international stage | Sakshi
Sakshi News home page

Dec 23 2017 4:38 PM | Updated on Mar 20 2024 12:04 PM

13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్‌ 23, 2004) బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో.. మైదానంలోకి దిగాడు ధోని.. ఎదుర్కొన్న తొలి బంతికే అవతల ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌తో సమన్వయ లోపం వల్ల రనౌట్‌గా గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement