యాషెస్‌ సిరీస్‌లోనూ బాల్ ట్యాంపరింగ్‌? | Cameron Bancroft Allegedly Caught Pouring Sugar in Pocket During Ashes | Sakshi
Sakshi News home page

యాషెస్‌ సిరీస్‌లోనూ బాల్ ట్యాంపరింగ్‌?

Mar 26 2018 1:41 PM | Updated on Mar 22 2024 11:07 AM

అనూహ్యంగా బయటపడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. గత రెండు రోజులు నుంచి అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు కెమరాన్‌ బెన్‌ క్రాప్ట్‌ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఆ దేశ ప్రధాని మార్కమ్ టర్న్‌బుల్ ఆదేశించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement