ఆ బాల్ వైడ్‌గా ఇచ్చుంటే..
Feb 10, 2019, 16:24 IST
ఎక్కడైనా గెలుపు-ఓటములు సహజం. మరి గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైతే మాత్రం అది చాలా నిరాశను మిగులుస్తుంది. ఇప్పుడు భారత క్రికెట్ పరిస్థితి ఇలానే ఉంది. న్యూజిలాండ్‌లో తొలి టీ20 సిరీస్ గెలుద్దామనుకున్న భారత్.. దాన్ని అందుకునే ప్రయత్నంలో కడవరకూ పోరాడినా సఫలీకృతం కాలేదు. ఆదివారం కివీస్‌తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన సమయంలో భారత్ పోరాడిన తీరు అసాధారణం.
మరిన్ని వీడియోలు
Advertisement
Advertisement
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి