అయ్యో పంత్‌.. మళ్లీ అదే షాట్‌.. అదే ఔట్‌ | Rishabh Pant Gets Out As Same Short After Half Century | Sakshi
Sakshi News home page

అయ్యో పంత్‌.. మళ్లీ అదే షాట్‌.. అదే ఔట్‌

Dec 15 2019 6:10 PM | Updated on Mar 20 2024 5:39 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఫామ్‌లోకి వచ్చాడు.  69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 71 పరుగులు చేసి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఓ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న పంత్‌.. ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సమయంలో తనకు అచ్చిరాని షాట్‌ను కొట్టి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఎక్కువగా డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌ లెగ్‌, డీప్‌ పాయింట్‌ల్లో ఔటయ్యే పంత్‌ మళ్లీ అదే తప్పిదం  చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement