ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేల్లో టీమిండియా సారథి విరట్ కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అది కూడా జట్టుకు కీలకమైన సమయంలో క్యాచ్ అందుకుని పర్యాటక ఆసీస్ జట్టును దెబ్బతీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లును చేజార్చుకుంది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్‌తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్దసెంచరీలు పూర్తిచేశారు.
విరాట్ కోహ్లి స్టన్నింగ్ క్యాచ్
Jan 19 2020 4:09 PM | Updated on Jan 19 2020 4:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement