ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ... జమ‍్మూకశ్మీర్‌పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారమన్న ఆయన అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారం
Aug 5 2019 1:54 PM | Updated on Mar 20 2024 5:22 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement