చంద్రబాబు చేతగాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోంది | YSRCP Leader MVS Nagi Reddy Slams Chandrababu In Vijayawada | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేతగాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోంది

Apr 2 2019 3:49 PM | Updated on Mar 20 2024 5:03 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవించి ఉంటే పోలవరం ఈపాటికి పూర్తయ్యి ఉండేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చాలా వరకు పోలవరం పనులు వైఎస్‌ఆర్‌ హయాంలోనే పూర్తయ్యాయని, చంద్రబాబు చేతగాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement