చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారు | YSRCP Leader Margani Bharat Ram Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారు

Jan 27 2019 12:03 PM | Updated on Mar 22 2024 11:23 AM

సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిందేమి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ సమన్వయకర్త మార్గాని భరత్‌ రామ్‌ విమర్శించారు. నాలుగున్నరేళ్లలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చరా? అని ప్రశ్నించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement