ఏం అర్హత ఉందని లోకేష్‌కు మూడు శాఖలు? | YS Sharmila Speech In Tadikonda Public Meeting | Sakshi
Sakshi News home page

ఏం అర్హత ఉందని లోకేష్‌కు మూడు శాఖలు?

Mar 30 2019 9:59 PM | Updated on Mar 22 2024 11:30 AM

‘ బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది?  కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement