దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్ధనలు | YS Jagan visits Kadapa Pedda Dargah | Sakshi
Sakshi News home page

దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్ధనలు

May 29 2019 12:17 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్‌పీర్‌ దర్గాలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌కు దర్గా మతపెద్దలు సాంప్రదాయరీతిలో తలపాగా చుట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement