వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటం గర్వకారణం | YS Jagan Mohan Reddy Praised YSRCP MPs For Resignation | Sakshi
Sakshi News home page

Apr 19 2018 8:11 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసి.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తమ పార్టీ ఎంపీలను కలుసుకోవడం చాలా గర్వంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement