హోదా సాధన కోసం మేం చెప్పిందే చేసాం | YS Jagan Challenges Chandrababu Asks TDP MPs To Resign | Sakshi
Sakshi News home page

హోదా సాధన కోసం మేం చెప్పిందే చేసాం

Apr 6 2018 1:12 PM | Updated on Mar 22 2024 11:06 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో కలసి నడవాలనే ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement