ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించాలనుకున్నాడు..

మద్యం మత్తులో ఓ యువకుడు స్నేహితులను ఆటపటించాలనుకున్నాడు. తాను చనిపోతున్నానంటూ ఫ్రెండ్స్‌కు వీడియో కాల్‌ చేశాడు. వారి ముందు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించాలనుకున్నాడు. అందులో భాగంగా చీరను తీసుకుని ఫ్యానుకు కట్టి మెడకు ఉరి బిగించుకున్నాడు. ఇంతలోనే మెడకు ఉరి బిగిసింది. ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. ఫలితం లేకపోయింది. సరదా కోసం అనుకుంటూ.. ప్రమాదకరమైన మృత్యువు కోరల్లో చిక్కి.. స్నేహితులు చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top