చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య | woman commits suicide along with daughter in hyderabad | Sakshi
Sakshi News home page

Jan 22 2018 6:50 PM | Updated on Mar 21 2024 8:52 PM

నగరంలోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. స్ధానికంగా ఉన్న పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌లోని సాయి పెరల్‌ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఓ మహిళ కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్‌ మెంట్‌లో నివాసముంటున్న స్వాతి(35) అనే మహిళ కూతురు శాన్వీ(1)తో కలిసి ఐదవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement