వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు | We Took All Sections Of Peoples Suggetions For Manifesto Said By YSRCP Leader Ummareddy Venkateshwarlu | Sakshi
Sakshi News home page

వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు

Feb 26 2019 4:21 PM | Updated on Mar 22 2024 11:16 AM

వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో అందరి విలువైన సూచనలు తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలన్నీ మేనిఫెస్టోలో ఉంటాయన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement