80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్‌ | We Form Governament Said By TPCC President Utham Kumar Reddy | Sakshi
Sakshi News home page

80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్‌

Dec 8 2018 7:48 PM | Updated on Mar 20 2024 4:08 PM

 దాదాపు 80 సీట్లతో ప్రజా కూటమి ఈ నెల 12న ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్‌ కల్వకుర్తి అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిని  నిమ్స్‌ ఆసుపత్రిలో పరామర్శించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement