మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత | Veteran Communist Leader Narreddy Sivarami Reddy Passes Away | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత

Jan 11 2019 9:37 AM | Updated on Mar 20 2024 3:59 PM

సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం శివరామిరెడ్డి బ్రెయిన్‌ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు డా.గురుప్రసాద్‌ మీడియాకు తెలిపారు. గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివరామిరెడ్డికి గుండె సంబంధిత ఆపరేషన్‌ జరిగింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement