కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం | Vekateswara swamy Wedding in Konaseema tirupati | Sakshi
Sakshi News home page

Apr 16 2019 3:54 PM | Updated on Mar 20 2024 5:08 PM

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి పల్లకిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement