షికాగో సెక్స్‌రాకెట్‌ .. చంద్రబాబు సమాధానం చెప్పాలి | Vasireddy Padma Slams Chandrababu Neglects Call Money Case | Sakshi
Sakshi News home page

Jun 21 2018 3:19 PM | Updated on Mar 20 2024 3:21 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైనందున ఏపీ ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement