మణిక్రాంతి కుటుంబానికి వాసిరెడ్డి పద్మ పరామర్శ | Vasireddy Padma Console Manikranthi Family In Vijayawada | Sakshi
Sakshi News home page

మణిక్రాంతి కుటుంబానికి వాసిరెడ్డి పద్మ పరామర్శ

Aug 12 2019 8:34 PM | Updated on Aug 12 2019 9:19 PM

సమాజంలో నడిరోడ్డుపై దారుణమైన ఘటనలు జరుగుతున్నా ప్రజలు నిలువరించలేక పోతున్నారని రాష్ట్ర మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మణిక్రాంతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... సమాజంలో మగాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారన్నారు. గతంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో మణిక్రాంతి హత్య జరిగిందని పేర్కొన్నారు. ఘటన తీవ్రత చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగా హత్య చేశారని అర్థవుతుందన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement