ఓయూ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి తీవ్ర కళకలం సృష్టించాడు. వాష్ రూమ్‌కువెళ్లిన యువతి గదిలోకి ప్రవేశించిన అతను అరిస్తే చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థిని కేకలు విని విద్యార్థినులు బయటికి రావడంతో అతను గోడదూకి పారిపోయాడు. ఓయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టలో ఉంటున్న ఓ విద్యార్థిని గురువారం తెల్లవారు జామున వాష్‌రూమ్‌కు వెళ్లింది.
ఓయూ లేడీస్ హాస్టల్‌లో కలకలం
Aug 16 2019 12:08 PM | Updated on Aug 16 2019 12:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement