సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట వద్ద బుదవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి రెండు బైకులకు మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తి గా ఖాళీ బూడిదయ్యాయి.
క్షణాల్లో కాలి బూడిదైన రెండు బైకులు
Jan 13 2021 2:37 PM | Updated on Jan 13 2021 2:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement