టీటీడీ పాలకమండలి సభ్యులుగా శ్రీనివాసన్, పార్థసారధి, రమణమూర్తిరాజు, మురళీకృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావులు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం గరుడాళ్వార్ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో జేఈవో బసంత్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి తొలిసమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చ జరిగింది.
టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం
Sep 23 2019 12:44 PM | Updated on Sep 23 2019 12:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement