2500 డాలర్లు అదనంగా చెల్లిస్తే గ్రీన్‌కార్డ్‌!

భారతీయ అమెరికన్ల దశాబ్దాల గ్రీన్‌కార్డ్‌ ఎదురుచూపులకు అంతం పలికే దిశగా ఒక వినూత్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గ్రీన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఏకమొత్తంలో 2500 డాలర్లను చెల్లిస్తే సత్వరమే గ్రీన్‌కార్డును అందించాలన్నదే ఆ ప్రతిపాదన

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top