మోహిని ట్రైలర్ రిలీజ్ | Trisha Mohini Trailer Released | Sakshi
Sakshi News home page

Jul 16 2018 6:56 PM | Updated on Mar 21 2024 7:46 PM

చిత్రసీమలో హారర్‌ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సరైన కథా కథనం సరిగా లేకపోతే బెడిసికొడుతుంది. దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు ఇలా ఒకప్పటి కథలతో సినిమాలను తీసినా.. కథనం మాత్రం ఈతరానికి నచ్చేవిధంగా.. కాస్త కామెడీ టచ్‌ ఇస్తే సినిమా హిట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ప్రేమ కథా చిత్రమ్‌, ఆనందో బ్రహ్మ, రాజు గారి గది ఇలా ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement