పీఎస్‌ ఎదుట ట్రైనీ ఎస్సై భార్య ధర్నా | Trainee SI Wife Protest for Justice in Front of Achampet Police Station | Sakshi
Sakshi News home page

పీఎస్‌ ఎదుట ట్రైనీ ఎస్సై భార్య ధర్నా

Feb 8 2019 12:35 PM | Updated on Mar 20 2024 4:00 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్లడం లేదని పీఎస్‌ ఎదుట ధర్నాకు దిగింది ఓ ట్రైనీ ఎస్సై భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు పీఎస్‌ ఎదుట బైఠాయించారు. ఆమెను భర్త ఇంట్లోకి రానీవకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement