ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే.. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష వివరాలు.. పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారు విడుదల... ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియామకం.. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా పాకిస్తాన్ విషం చిమ్మేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇంటలెజిన్స్ వర్గాలు హెచ్చరికలు..
ఈనాటి ముఖ్యాంశాలు
Aug 8 2019 8:32 PM | Updated on Aug 8 2019 8:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement