మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల నిర్వహణ విషయమై సెప్టెంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మీడియా సమావేశంలో తెలిపారు. రదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. భవిషత్యులో వరదలు వస్తే నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లాలో శనివారం ఏరియర్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు వైఎస్ జగన్.
ఈనాటి ముఖ్యాంశాలు
Sep 21 2019 7:27 PM | Updated on Sep 21 2019 7:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement