హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. లక్షలాది మంది భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ కుంభమేళా మేడారం జాతర రెండో రోజు ఘనంగా కొనసాగింది.