ఈనాటి ముఖ్యాంశాలు | Today News Roundup 6th Aug 2019 KCR Review Meeting Over TS RTC Strike | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 6 2019 7:40 PM | Updated on Mar 21 2024 11:35 AM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో నెలకొల్పిన ఎస్వీ రంగారావు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్నిమెగాస్టార్‌ చిరంజీవి ఆదివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని  చిరంజీవి తెలిపారు. రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులోభాగంగా ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement