రగులుతున్న సిక్కోలు : శ్రీకాకుళంలో ఉద్రిక్తత | Titli Cyclone Victims Protest Srikakulam | Sakshi
Sakshi News home page

రగులుతున్న సిక్కోలు : శ్రీకాకుళంలో ఉద్రిక్తత

Oct 14 2018 1:47 PM | Updated on Mar 20 2024 3:46 PM

జిల్లాలో టిట్లీ తుఫాను బాధితులు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భగ్గుమంటున్నారు. టిట్లీ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయటంలేదని ఆగ్రహిస్తూ.. బాధితులు ఆందోళన బాటపట్టారు. ఉద్దానం, పాతపట్నం, కొత్తూరు, పలాస ప్రాంతాలకు చెందిన తుఫాను బాధితులు ఆదివారం ఉద్యమ బాట పట్టారు

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement