విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దౌర్జన్యానికి దిగడమే కాకుండా కత్తితో దాడికి యత్నించిన ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హెడ్ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నం
Aug 12 2026 10:35 PM | Updated on Aug 12 2026 10:35 PM
Advertisement
Advertisement
Advertisement
