ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. సైన్యం, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. గృహంలో పలువురు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం. ఆ ఇంటి వద్ద ఉగ్రవాదుల కదలికలపై సైన్యానికి సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top