ఓ వైపు సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో బడుగు, బలహీన వర్గాలపై కులవివక్ష మాత్రం అంతమొందడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ మంత్రి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండింగల్ శ్రీనివాసన్ గురువారం ముదుమలై టైగర్ రిసర్వ్‌లో ఏనుగుల పునరుజ్జీవన శిబిరాన్ని ప్రారంభించాడానికి తెప్పక్కాడుకు వెళ్లారు.
గిరిజన విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి
Feb 6 2020 5:09 PM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement