మహిళా విలేకరికి క్షమాపణలు చెప్పిన గవర్నర్‌ | Tamil Nadu Governor apologizes to woman journalist for patting on her cheek | Sakshi
Sakshi News home page

మహిళా విలేకరికి క్షమాపణలు చెప్పిన గవర్నర్‌

Apr 19 2018 11:02 AM | Updated on Mar 21 2024 7:54 PM

మహిళా విలేకరి చెంపపై తట్టినందుకు తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ బుధవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమె తన మనవరాలి వంటిదనీ, విలేకరిగా ఆమె పనిని మెచ్చుకుంటూ అప్యాయతతో చెంపపై తట్టానని పురోహిత్‌ వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్‌ మేగజీన్‌లో విలేకరిగా పనిచేసే లక్ష్మి సుబ్రమణియన్‌ మంగళవారం పురోహిత్‌ను ఓ ప్రశ్న అడగ్గా, దాన్నుంచి తప్పించుకునేందుకు పురోహిత్‌ ఆమె చెంపపై తట్టి వెళ్లిపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement