లోకేశ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీసీ!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వీసీ దామోదరం హజరై కేక్ కట్ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top