షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా? | UP Sunni Waqf Board says Shah Jahan gave it Taj Mahal ownership, SC demands to see documents | Sakshi
Sakshi News home page

షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా?

Apr 12 2018 8:57 AM | Updated on Mar 22 2024 11:06 AM

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్‌ అప్పట్లో వక్ఫ్‌నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్‌ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement