శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. ‘శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే’ అని ఐసిస్ అమఖ్ అనే వార్తా సంస్థకు తెలిపింది.
శ్రీలంక పేలుళ్లు..ఐసిస్ పనే
Apr 24 2019 7:33 AM | Updated on Apr 24 2019 7:41 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement