సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య.. | Software engineer brutally murdered in hyderabad | Sakshi
Sakshi News home page

Dec 22 2017 1:08 PM | Updated on Mar 22 2024 11:03 AM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురైన సంఘటన రాచకొండ నేరేడ్‌మెంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. విడాకుల కేసు విచారణ నిమిత్తం మల్కాజ్‌గిరి కోర్టుకు హాజరైన శ్రీధర్‌ అనే వ్యక్తిని అతని బావమరుదులు నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపారు. మూడేళ్ల క్రితం శ్రీధర్‌ కు మల్కాజ్‌గిరికి చెందిన సుహాసినితో వివాహం జరిగింది. అయితే రెండేళ్లుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement