నా కూతురు చావుకు కారణమైన కార్తీక్‌ను శిక్షించాలి | Sandhya Rani Mother demands of justice | Sakshi
Sakshi News home page

Dec 22 2017 10:29 AM | Updated on Mar 20 2024 12:04 PM

తన కుమార్తె చావుకు కారణం అయిన కార్తీక్‌ను చంపేయాలంటూ మృతురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి అన్నారు. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్‌ అనే యువకుడు సంధ్యపై కిరోసిన్‌ పోసి నిప్పు అంటించడంతో...తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యారాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement