జపాన్ చేసిన ఒక్క తుంటరి పని లక్షల మందిని బలిగొంది.దశాబ్థాలు గడుస్తున్న వాటి గుర్తులు మాయని మచ్చల చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. యుద్ధం ముసుగులో అమెరికా రెచ్చిపోయింది. అణుబాంబు ప్రయోగానికి జపాన్‌ను వేదికగా చేసుకున్న అగ్రరాజ్యం మానవాళి క్షమించరాని నేరానికి పాల్పడింది.1945 ఆగస్టు 6 తేదీ ఇంకా ఆగస్టు 9 వ తేదీ ప్రపంచ చరిత్రను పూర్తిగా మార్చేసిన రోజులవి. ఆధిపత్య పోరులో లక్షల మంది ప్రాణాలు కోల్పొయిన రోజులవి.
హిరోషిమా డే స్పెషల్ స్టోరి
Aug 6 2019 8:26 PM | Updated on Aug 6 2019 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement