బెంజిసర్కిల్‌లోని ఓ బార్‌లో రెచ్చిపోయిన రౌడీషీటర్లు | Rowdy Sheeters Attack On Man At Bar In Benz Circle | Sakshi
Sakshi News home page

బెంజిసర్కిల్‌లోని ఓ బార్‌లో రెచ్చిపోయిన రౌడీషీటర్లు

Apr 29 2019 3:29 PM | Updated on Apr 29 2019 3:36 PM

బెంజిసర్కిల్‌లో గల ఓ బార్‌లో రౌడీషీటర్లు మద్యం మత్తులో చెలరేగిపోయారు. మద్యం సీసాలతో ఓ వ్యక్తిపై దాడి చేసి అతడి ప్రాణాలు బలిగొన్నారు. వివరాలు.. కృష్ణలంకకు చెందిన ఇమ్రాన్‌, సద్దాం అనే ఇద్దరు రౌడీషీటర్లు మద్యం సేవించేందుకు బెంజ్‌ సర్కిల్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ బార్‌లో మద్యం సేవిస్తుండగా కుర్చీ కోసం పక్క టేబుల్‌లో కూర్చున్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్‌ అనే వ్యక్తిపై మద్యం సీసాలతో దాడి చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement