వర్మ బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌

ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ డైరెక్టర్‌ అగస్త్య మంజు, తాను బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ.. హెల్మెట్‌ లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ట్వీట్‌ చేస్తూ.. ఫోటోను షేర్‌ చేశాడు ఆర్జీవీ . 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top