రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్‌ సేవలకు బ్రేక్‌ | Reports Said Global Internet Shutdown Likely Over Next 48 Hours | Sakshi
Sakshi News home page

Oct 12 2018 7:55 PM | Updated on Mar 20 2024 3:46 PM

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రధాన సర్వర్‌ నిర్వహణ పనుల నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్‌ మెయింటినెన్స్‌లో భాగంగా ప్రధాన సర్వర్‌, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారని.. ఫలితంగా ఇంటర్నెట్‌ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలుగుతుందని ‘రష్యా టుడే’ వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement