బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తు వేగవంతం

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి నాగ ఝాన్సీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ సంభాషణలపై పోలీసులు దృష్టి సారించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top