వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల పై పోలీసుల దౌర్జన్యం | Protesting YSRCP MLAs arrested | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల పై పోలీసుల దౌర్జన్యం

May 4 2018 11:25 AM | Updated on Mar 20 2024 3:11 PM

మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్‌ బాలికకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి ముందు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement