రాష్ట్రపతి కూతురు స్వాతి.. ఎయిర్‌హోస్టెస్‌ డ్యూటీ మారింది!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూతురు స్వాతి ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్య ఆమెకు తాజాగా కార్యాలయ విధులను ఎయిరిండియా అప్పగించింది.

మరిన్ని వీడియోలు

Back to Top