మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న జంటను విధి విడదీసింది. గర్భవతి అయిన పెళ్లికూతురును హైబీపీ రూపంలో మృత్యువు కబళించింది. బ్రెయిన్‌డెడ్ అయిన ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు బిడ్డను మాత్రం కాపాడగలిగారు. ఈ హృదయవిదారక ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... బ్రెజిల్‌కు చెందిన జెస్సికా గుడెస్(30) నర్సుగా పనిచేస్తున్నారు. తన ప్రియుడు, ఫైర్‌ఫైటర్ అయిన ఫ్లావియో గోన్‌కాల్వెజ్(31)ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఇరు కుటుంబాల సమక్షంలో చర్చిలో ఉంగరాలు మార్చుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కాగా అప్పటికే జెస్సికా ఆరు నెలల గర్భవతి కావడం.. ప్రస్తుతం వారి పెళ్లి జరుగనుండటంతో ఫ్లావియో ఎంతో ఆనందంగా ఆమె రాకకోసం వివాహ వేదిక వద్ద ఎదురుచూడసాగాడు.
మరికొన్ని గంటల్లో వివాహం ఇంతలో..
Sep 20 2019 6:18 PM | Updated on Sep 20 2019 6:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement